India vs Bangladesh 2019 : Rohit Sharma Injury Scare For India,Leaves Practice Session || Oneindia

2019-11-02 46

Rohit Sharma, India's stand-in captain for the Twenty20 International (T20I) series vs Bangladesh, left the field injured, giving the hosts a reason to worry. Rohit left the field after a ball hit him on his left thigh while he was practicing at the Arun Jaitley Stadium in New Delhi -- the venue for the first T20I between India and Bangladesh. The Indian camp would hope that Rohit leaving the field is nothing but a precautionary measure as Team India's batting revolves around him, especially in regular skipper Virat Kohli's absence.
#RohitSharmaInjury
#indiavsbangladesh1stt20
#rohitsharma
#ViratKohli
#VikramRathour
#delhi
#NuwanSeneviratne
#teamindia

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. గత కొంత కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టీ20ల సిరీస్‌ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకోగా.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు.